NRI-NRT

అట్లాంటాలో అలరించిన గుమ్మడి పద్యగానామృతం

Gummadi Gopalakrishna seminar on padyanatakam in atlanta usa by nata - అట్లాంటాలో అలరించిన గుమ్మడి పద్యగానామృతం

ఏపీ నాటక అకాడమీ మాజీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ నాలుగు గంటల పాటు నాటా ఆధ్వర్యంలో అట్లాంటాలో నిర్వహించిన పద్యనాటక గాన విశ్లేషణలో ప్రవాసులను అలరించారు. పద్యనాటకంలో పలు విభిన్నతలపై ఆయన కూలంకషంగా ప్రసంగించారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు.