వేడుక ఏదయినా సరే… ఘనంగా కనిపించాలంటే గాగ్రాలు చక్కని ఎంపికవుతాయి. సంప్రదాయ గాగ్రాలకు ఆధునిక హంగులు చేరిస్తే ఆ అందం మాటల్లో చెప్పలేం. చూసి తీరాల్సిందే. ఎంచుకోవాల్సిందే.
ధగధగలాడే బ్రొకేడ్ లెహెంగాకు లేస్ బార్డర్… జతగా నెట్ దుపట్టాపై చేసిన ఎంబ్రాయిడరీ … తెచ్చిన నిండుదనం ఇది.
టిష్యూపట్టు గాగ్రా చోళీకి జతగా.. ఎంబ్రాయిడరీ బ్లవుజూ… అదే పనితనం ఉన్న దుపట్టా.. వేడుకలో కళ్లు తిప్పుకోనివ్వదు.
బ్రొకేడ్ లెహెంగాకు గొటాపట్టి లేస్ బార్డర్ జతగా టిష్యూ దుపట్టా మెరిపిస్తోంది కదూ!
గాగ్రాకు ఎంబ్రాయిడరీ కలిస్తే….
Related tags :