అఫ్గాన్ జ్యూయలరీ లేదా కశ్మీరీ ట్రైబల్ జ్యూయలరీ పేరేదైనా ఇప్పుడు ఈ నగలదే హవా. తక్కువ ధరల్లో వేర్వేరు డిజైన్లలో లభించే ఇవి అన్ని వర్గాల్నీ ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. కుర్తీ మీదకు ట్రెండీగా, జీన్స్ టాప్‌ల మీదకు స్టైల్‌గా సరికొత్తగా కనిపించేలా చేస్తున్నాయి. ఇవి వైవిధ్యమైన రంగుల కలబోతతో వెండి నగల్ని తలపిస్తూ మురిపిస్తున్నాయి. అలాంటి డిజైన్లలో ఇవి కొన్ని…!
ధర తక్కువ. అదుర్స్ ఎక్కువ. ఆఫ్ఘానీ నగలు.
Related tags :