అమెరికా సైనికుల చేతిలో హతమైన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ హతమయ్యాడని వార్తలు వెలువడ్డాయి. అయితే దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయలేదు.. హంజా బిన్ లాడెన్ కూడా ఉగ్రవాద కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. హంజాపై అమెరికా మిలియన్ డాలర్ల బహుమతి ప్రకటించింది. ఈ అంశంపై మాట్లాడటానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించారు.
ట్రంప్‌కు తెలుసో లేదో!
Related tags :