*నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఉప కారాగార పర్యవేక్షణాధికారి సుధాకర్రెడ్డిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.
*ఎలాంటి అనుమతుల్లేకుండా విదేశీ కరెన్సీని మార్చుతున్న ఓ ఏజెంట్ను గురువారం పోలీసులు పట్టుకున్నారు.
*వెట్టిచాకిరీతోపాటు పిల్లలపై రకరకాల వేధింపులకు సంబంధించి రాష్ట్రంలో మొత్తం 478 కేసులు నమోదు చేసినట్లు మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా తెలిపారు.
*ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులోని 16 ఆలయాలకు ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పి.సి.రాంప్రసాద్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు.
*విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ పోలీసులను దుర్భాషలాడుతూ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా ఇన్స్పెక్టర్ను కాలుతో తన్నిన వైకాపా ఎమ్మెల్యే తనయుడిని హైదరాబాద్లోని మాదాపూర్ పోలీసులు రిమాండ్కు తరలించారు.
*ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అతిథిగృహంలో సీబీఐ అధికారులు బుధవారం రాత్రి సోదాలు నిర్వహించారు. నెల్లూరులోని ఆయన అతిథిగృహంలో కర్ణాటక నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది.
*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల అత్యాచారం, హత్య కేసుల్లో దర్యాప్తు పూర్తయింది.
*ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో బుధవారం ఉదయం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఒక సీఆర్పీఎఫ్ జవాను మరణించారు.
*పందులగుట్ట ఎదురుకాల్పుల్లో న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ జిల్లా కార్యదర్శి లింగయ్య అలియాస్ లింగన్న మృతి చెందగా, దళసభ్యులు రామకృష్ణ, మహేశ్లను అదుపులోకి తీసుకున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్దత్ తెలిపారు.
*హైదరాబాద్లోని లక్డీకాపూల్ నిరంకారీ కూడలిలో సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ ద్విచక్ర వాహనంపై ఏకంగా 57 చలానాలు పెండింగులో ఉన్న విషయం వెలుగుచూసింది.
*ఎంత ఘోరం! ఝార్ఖండ్లోని టాటానగర్ రైల్వేస్టేషన్ నుంచి గత గురువారం అపహరణకు గురైన మూడేళ్ల బాలిక… మంగళవారం రాత్రి తల లేని మొండెంతో విగతజీవిగా దర్శనమిచ్చింది. టెల్కో ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
*ఇసుకలో కూరుకుపోయిన ఓ కార్మికుడు ఎనిమిది రోజులు తరువాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఒడిశాలోని అనుగుల్ జిల్లా చండిపద ప్రాంతంలో చోటుచేసుకుంది.
*అమాయకుల నుంచి డబ్బులు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యాపారికి ఎస్ఎంఎస్ పంపించి రూ.1.23 లక్షలు కాజేశారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
*ఎంత ఘోరం! ఝార్ఖండ్లోని టాటానగర్ రైల్వేస్టేషన్ నుంచి గత గురువారం అపహరణకు గురైన మూడేళ్ల బాలిక… మంగళవారం రాత్రి తల లేని మొండెంతో విగతజీవిగా దర్శనమిచ్చింది. టెల్కో ప్రాంతంలో మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడేళ్ల బాలిక మొండెం లభ్యం-నేరవార్తలు-08/03
Related tags :