Health

మేధాశక్త్రికి సరస్వతి ఆకు చూర్ణం

మేధాశక్త్రికి సరస్వతి ఆకు చూర్ణం-Saraswati Leaves For Enhancing Memory

ఈ మందు మేదా శక్థి కి, తెలివితెటలకి, జ్నాపక శక్తి కి అధ్బుతంగా పనిచెస్తుంది, పిల్లలు తిసుకొవడంవల్ల చదివింది విన్నది అలాగె గుర్తుంచుకుంటారు, అలాగె, మతిమరుపుకి, ఇంకా పిల్లలకి, పెద్దలకి హుషారు తెప్పించి తమ తమ పనులలొ చురుకుదనం పెంచుతుంది, రొగ నివారణ శక్తి, అలాగె రొగ నిరొదక శక్తి పెరుగును, నత్తి పొయి వాక్చాతుర్యం పెరుగును, అయుష్ పెరుగును, మెదడులొని నరాలు ఉత్తెజతం అయ్యి శరిరం ఉత్తెజతం చెసి అన్ని పనులు చెసుకొగల సామర్ధ్యం పెరుగును. ఇది పిల్లలకు అలాగె పెద్దలకు మానసిక ఒత్తడి తగ్గిస్తుంది, ఇది చిన్నపిల్లలకి, అలాగె పెద్దలకి దివ్యాఅమృతంలా పనిచెయును.

ఇందులొ వెసిన అతి గొప్ప మూలికలు
1) సరస్వతి పచ్హి ఆకు 3 కేజీలు.
2) అక్కలకర్ర 300 గ్రాములు
3) బాదాం పప్పు 200గ్రాములు
4) శంఖ పుస్పి 25గ్రాములు
5) వస 25గ్రాములు
6) జాజికాయ 25గ్రాములు
7) గసగసాలు 25గ్రాములు
8) శొంఠి 25గ్రాములు
9) మిరియాలు 25గ్రాములు
10) పిప్పళ్ళు 25గ్రాములు
11) ఉసిరికాయి 25గ్రాములు
12) ఆకుపత్రి 25గ్రాములు
13) జాపత్రి 25గ్రాములు
14) లవంగాలు 20గ్రాములు
15) యాలకలు 20గ్రాములు
16) దాల్చిన 20గ్రాములు
17) జిలకర్ర 20గ్రాములు
18) కుంకుమపువ్వు 5గ్రాములు

చెయు క్రమము:
2 నుంచి 20 వరకు అన్ని మంచి నాణ్యత కలిగిన వస్థువులు తిసుకొని, బాగా దంచి, మెత్తగా జల్లించి, ఒక పాత్రలొ వెసి
పై చెప్పిన సరస్వతి ఆకు బాగా దంచిన రసము పై వస్థువులు కలిపిన పాత్రలొ వెసి బాగా కలిపి నిడలొ ఆరించాలి ఇలా చెయడంవల్ల సరస్వతి లొని శక్తి పై అన్ని ములికల్లొకి ఇంకి పొతుంది.
ఇలా పై చెప్పిన విదంగా వేసి ఆ తర్వాత నిడలొ ఎండించాలి ఇలా చెసి బాగా ఆరిన తర్వాత ఆ చుర్నాన్ని చిన్న పిల్లలు పావు చెమ్చా నుంచి అర్ధ చెంచా పెద్దలు 1 చెంచా పాలతొ లెదా నిటితొ తెసుకొవాలి. ఇలా తిసుకుంటె మికు పై చెప్పైన అన్ని ప్రయొజనాలు కలుగును