Fashion

స్కార్ఫ్ సొగసులకు సలహాలు-సూచనలు

స్కార్ఫ్ సొగసులకు సలహాలు-సూచనలు - Scarf Fashion News Tips Tricks Suggestions In Telugu Fashion News Today

ఆధునికంగా స్టైలిష్‌ లుక్‌తో సరికొత్తగా కనిపించేలా చేస్తుంది స్కార్ఫ్‌. దీన్ని దేనిమీదకు ఎంచుకుంటే బాగుంటుందో చూద్దామా!
*సాదా రంగు పొడవాటి గౌన్‌ని ఎంచుకుంటే… జామెట్రికల్‌ ప్రింట్లు ఉన్న స్కార్ఫ్‌ని మెడ చుట్టూ వేసుకోండి. వావ్‌ అనిపిస్తుంది.
* ప్రింట్లు ఉన్న స్కార్ఫ్‌లు బోర్‌ అనుకుంటే… నగల డిజైనులో ఉండే రకాల్ని ప్రయత్నించండి. ఇది పార్టీల్లో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.
* సాదా లెగ్గింగ్‌పై కాఫ్తాన్‌ వేసుకున్నారా… దానిమీదకు ఓ స్కార్ఫ్‌ని ఎంచుకోండి. మీ ఆహార్యానికి నిండుదనం వస్తుంది.
* చున్నీలకు బదులు స్కార్ఫ్‌లనూ వేసుకోవచ్చు. ఇవి చూడ్డానికి కొత్తగా ఉంటాయి. ట్రెండీగానూ కనిపిస్తారు.

Image result for scarf fashion

Image result for scarf fashion

Image result for scarf fashion

Image result for scarf fashion

Image result for scarf fashion

Image result for scarf fashion