హ్యూస్టన్ తానా ఆధ్వర్యంలో వీరమాచనేని రామకృష్ణ ఆహార ఆరోగ్య అవగాహన సదస్సు శనివారం నాడు నిర్వహించారు. విఆర్కె డైట్ ద్వారా ఆహార నియమాల్లో తను తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, ఆచరణ మరియు వాటి ఫలితాల గురించి రామకృష్ణ ప్రసంగించారు. అనంతరం పలువురు ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. షిరిడీ సాయి జల్‌రం మందిర్, TCA, TAGH తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.
హ్యూస్టన్ తానా ఆధ్వర్యంలో వీరమాచినేని రామకృష్ణ ఆహార సదస్సు
Related tags :