ప్రముఖ నాట్య కళాకారుడు కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో డెట్రాయిట్‌కు చెందిన ప్రవాస చిన్నారులు శనివారం నాడు నోవైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో “మోహినీ భస్మాసుర” నృత్యరూపకాన్ని రసభరితంగా ప్రదర్శించారు.తానా, డెట్రాయిట్ తెలుగు సంఘం సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ చిత్రాలు మీకోసం….
డెట్రాయిట్ ప్రవాసులను అలరించిన మోహినీ భస్మాసుర నృత్యరూపకం
Related tags :