NRI-NRT

క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ

క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో రోబోటిక్స్ శిక్షణ-Curie Learning To Conduct 3D Robotics Summer Camp 2019

క్యూరీ లెర్నింగ్ ఆధ్వర్యంలో ఆగష్టు 12 నుండి 19 వరకు వారం రోజుల పాటు 3డీ ప్రింటింగ్, రోబోటిక్స్ రంగాల్లో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. మరింత సమాచారం దిగువ చూడవచ్చు….