*డిల్లీలో కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అంత్యక్రీయలు ముగిశాయి. పలువురు ప్రముఖులు కన్నీటితో ఆమెకు వీడ్కోలు పలికారు.
*డిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో భేటి అయ్యారు.
*భారత్ క్రికెట్ దేవుడే కాపాడంటూ మాజీ కెప్టెన్ గంగూలీ అసంతృప్తి వ్యక్తపరిచారు.
*డిల్లి పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ తన పై ప్రధాని మోడీ వద్ద ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి అడగడం లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబనాయుడు ఆరోపించారు.
*అఖండ భారత్ కు మద్దతుగా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలవడం సంచలనం కలిగిస్తోంది.
*భార్య ఆత్మహత్యకు కారణమైన ప్రముఖ సినీ నటుడు మధు ప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
*సుష్మా స్వరాజ్ తో తనకున్న అనుబంధాన్ని పాక్ మంత్రి ఫవాద్ హుస్సేన్ గుర్తుచేసుకున్నారు. ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు.
*మానస సరోవర్ యాత్ర కోసం దరకాస్తు చేసుకున్న భారతీయులకు వీసాలను జరీ చేయకుండా చైనా జాప్యం చేస్తోంది.
*నేటి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
*పంజాబ్ లోని లూనియానాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఫ్లాష్ న్యూస్ .. ముఖ్యమైన వార్తలు
Related tags :