జిల్లాలోని కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన స్థానంలో అధికారులు రైతులతో సమావేశమయ్యారు. పసుపు రైతులతో కేంద్ర, రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్లు భేటీ అయ్యారు. మూడు జిల్లాల నుంచి 30 మంది రైతులు హాజరయ్యారు. పసుపు పంటకు మద్దతు ధర పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. రైతుల అభిప్రాయాలు తీసుకుని కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.
నిజామాబాద్ పసుపు రైతులతో అధికారులు సమావేశం
Related tags :