ఆగష్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని తెలంగాణా ఆర్ట్ గ్యాలరీ భవనంలో నిర్వహించిన కార్యక్రమంలొ తానా తరఫున 1000 ఆసు యంత్రాలను పంపిణీ చేసేందుకు MoU చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా ఉప-ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ, తెలంగాణా జౌళిశాఖ కార్యదర్శి శైలజా అయ్యర్, తెలంగాణా పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు, డైరక్టర్ల బోర్డు ఛైర్మన్ కోయా హరీష్, తానా ఫౌండేషన్ కోశాధికారి వల్లేపల్లి శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణా చేనేతకు తానా చేయూత
Related tags :