ఆస్ట్రియా క్రీడాకారుడు జోసెఫ్ కోబెర్ల్ ఈయన. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో శనివారం ఇలా మంచు గడ్డలతో నిండిన పెట్టెలో ఒంటిమీద దుస్తులు లేకుండా 2 గంటల 8 నిమిషాల 47 సెకన్లు కూర్చుని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు సమయం గంటా 53 నిమిషాల పది సెకన్లు మాత్రమే.
మంచుగడ్డల మధ్య 2గంటలకు పైగా…
Related tags :