ఫ్యాషన్ అంటే అచ్చంగా బంగారమో లేక రంగు రంగుల్లో కనువిందు చేసే రాళ్లొ మాత్రమే కాదు…నల్లటి పూసలూ, అదే రంగున్న క్రిస్టల్స్, రాళ్లతో చేసిన నగలూ ఆ కోవలోకే వస్తాయి. నయా శైలిగా మెప్పిస్తాయి. మరి అలాంటి ఆభరణాలు ఏమున్నాయి అంటారా? గాజులు, ఉంగరాలు, హారాలు…చెవికి జుంకాలు ఇలా ఒకటేమిటి? అన్నీ ఆ తరహావే. మరి వీటిల్లో మీ మనసు దోచుకున్నవేంటో గమనించుకోండి.
నలుపే ఓ అందం
Related tags :