ఏపి మాజీ స్పీకర్ కోడెల కొడుకు గౌతం కు చెందిన గౌతం హోండా షోరూం ను సీజ్ చేసిన ఏపీ ఆర్టిఏ అధికారులు
హోల్ సేలర్ దగ్గర నుండి టూ వీలర్ వాహనాలు కొనుగోలు చేసి ఎలాంటి రిజిస్ట్రేషన్ లు లేకుండా వాహనాలు అమ్మినట్టు నిర్ధారించిన ఆర్టిఏ అధికారులు
దాదాపు 40 వేల టూ వీలర్ వాహనాల టాక్స్ ను ఆర్టిఏ కు కట్టకుండా ఎగవేసిన గౌతం
నిన్న అర్థరాత్రి తనిఖీల్లో అధికారులకు దిమ్మ తిరిగే నిజాలు
అధారాలతో సహా వెలుగులోకి రావడం తో గౌతం హోండా షో రూమ్ సీజ్.