రోజు రోజుకీ పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా తగినంత విద్యుచ్ఛక్తిని అందించడం ప్రభుత్వాలకు కష్టతరమవుతోంది. అందుకనే ఇప్పుడు దేశంలో సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా సరే.. సోలార్ విద్యుత్ ప్లాంట్లను సొంతంగా ఏర్పాటు చేసుకుని తమ అవసరాలకు సరిపడా ఆ విద్యుత్‌ను వాడుకున్నాక.. మిగులు విద్యుత్ ఉంటే తిరిగి ప్రభుత్వానికే ఆ విద్యుత్‌ను అమ్మి డబ్బు కూడా సంపాదించవచ్చు. ఈ విషయంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే కింది వీడియోను చూడండి..!
సోలార్ విద్యుత్ అమ్మండి…డబ్బులు చేసుకోండి
Related tags :