విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్ధులకు తగిన సాంకేతిక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఏపీఎన్నార్ట్టీ చేపట్టింది. విద్యార్ధులకు అవసరమైన IELTS శిక్షణకు ఏపీఎన్నార్టీ ద్వారా ఇస్తున్న ఈ కార్యక్రమాన్ని మంగళవారం నాడు అమరావతిలో ఏపీఎన్నార్టీ సిఈవో కొడాలి భవాని శంకర్ ప్రారంభించారు.
విదేశాలకు వెళ్ళే విద్యార్ధులకు ఏపీఎన్నార్టీ శిక్షణ
Related tags :