నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 105వ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఇందులో బాలయ్య సూట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ లుక్‌కు సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య బరువు తగ్గినట్లు ఫస్ట్‌లుక్‌ను బట్టి తెలుస్తోంది. కె.ఎస్. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మిస్తున్నారు.
బాలా….ద డాన్
Related tags :