తానా-ట్రైస్టేట్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నాడు చికాగోలో నిర్వహించిన టెన్నిస్ టొర్నీకి మంచి స్పందన లభించింది. తానా ఫౌండేషన్ ట్రస్టీ హేమా కానూరు, మిడ్‌వెస్ట్ ప్రాంతీయ ప్రతినిధి కృష్ణమోహన్ తదితరులు ఈ పోటీలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
ఉల్లాసంగా TANA-TTA టెన్నిస్ టోర్నీ
Related tags :