Business

అమెరికాలో అధిక ధరలకు మన వేప పుల్లలు

Neem Sticks Being Sold For High Prices In India

ఇంటి చెట్టు మందులకు పనికిరాదు అంటే_ఇదే. వేపపుల్లలు పంటికి చాలా మంచివి. అమెరికాలో వేప పుల్లలు $9.95 డాలర్ అమ్ముతున్నారు. దాదాపు ₹700 రూపాయలంట. కానీ మనకు ఇక్కడ టూత్ పేస్ట్ ల పిచ్చి పట్టింది. ఫ్రీగా వచ్చిన అమృతాన్ని వద్దంటున్నాం. మన స్టేటస్ కోసం విషమైన ముద్దంటున్నాం. అందరూ భారతదేశాన్ని అనుసరిస్తే. .మనము ఇతర దేశాలను అనుసరిస్తున్నాం. ఏమిటో……