రాజధాని మార్పు అంశంపై కొందరు పనిగట్టుకొని వివాదాస్పదం చేస్తున్నారు..అమరావతి రాజధాని అంటే తుళ్లురు ఒకటే కాదు తాడేపల్లి మంగళగిరి ప్రాంతం కూడా రాజధానిలో ఉన్నాయి. భవిష్యత్తులో నిర్మాణం జరిగే భవనాలు మంగళగిరి ఏరియాలో ఏర్పాటు చేయాలి ఈ ప్రాంతం లో 10 నుంచి 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రాజధాని నిర్మాణం పై ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనలో కౌలు రైతులకు డబ్బులు ఇవ్వకుండా ఇప్పుడు రాజధాని రైతులు బాధలు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది.
రాజధానిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వివరణ
Related tags :