NRI-NRT

వర్జీనియాలో రాయలసీమ వనభోజనాలు

వర్జీనియాలో రాయలసీమ వనభోజనాలు-Capital Area Rayalaseema CARA 2019 Picnic Details Are Out

వర్జీనియా రాష్ట్రంలోని రెస్టన్‌లో గల లేక్ ఫెయిర్‌ఫ్యాక్స్ పార్క్‌లో క్యాపిటల్ ఏరియా రాయలసీమ ప్రవాసుల వనభోజనాల కార్యక్రమాన్ని సెప్టెంబరు 8వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. మరిన్ని వివరాలు కోసం దిగువ బ్రోచరును చూడవచ్చు…