తానా-తెలుగు కళాసమితి సంయుక్త ఆధ్వర్యంలో న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రముఖ అవధాని మేడసాని మోహన్ మహాభారతంలోని సభాపర్వం నుండి కర్త-కర్మ-క్రియ అనే అంశంపై ప్రవచనం వివరించారు. తానా మహిళా విభాగ సమన్వయకర్త దేవినేని లక్ష్మీ, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి కసుకుర్తి రాజాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొట్లూరి రవి, వాసిరెడ్డి వంశీ, ఒరుగంటి శ్రీనివాస్, శ్రీవాణి, గేదెల దాము, రాచకుల్ల మధు, శంకరమంచి రఘు, మధు, గంటి అరుణ తదితరులు పాల్గొన్నారు.
ఎడిసన్‌లో మేడసాని సభాపర్వ ప్రవచనం
Related tags :