మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పై సీబీఐ విచారణ రెడీ
అక్రమ మైనింగ్ ఆరోపణ లు ఎదుర్కొంటున్న యరపతినేని
ఆంధ్రాబ్యాంక్ లో యరపతినేని లావాదేవీలను గుర్తించిన సీఐడీ
సీబీఐ విచారణ కు హైకోర్ట్ అనుమతి
ఇప్పటికే అక్రమ మైనింగ్ చేశారంటూ సీఐడీ
సీబీఐ విచారణ కు వెళ్ళాలా వద్దా అనే అంశంపై నిర్ణయం రాష్ట్ర ప్రభత్వానికి వదిలేసిన హైకోర్టు
బుదవారం లో గా నిర్ణయం తెలపాలి హైకోర్టు ఆదేశం