మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి చంద్రికకు ఎన్నారై తెదేపా, యుకే తెదేపాలు సేకరించిన ₹2.5లక్షలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేతుల మీదుగా అందించారు. కెనడా పవర్ లిఫ్టింగ్ పోటీలతో పాటు ఇతర పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన శిక్షణ, సహకారాన్ని పార్టీ నుండి అందజేస్తామని హామీ ఇచ్చిన లోకేష్.
పవర్‌లిఫ్టర్‌కు యూకే ప్రవాసుల సహకారం
Related tags :