ఎంబ్రాయిడరీ అనగానే పట్టుదారాలతో దుస్తులపై చేసే డిజైన్లే ఎక్కువగా గుర్తొస్తాయి. ఇప్పుడు ఆ అందాలు చెవి పోగులపైనా అమరిపోతున్నాయి. ఇదే నయా స్టైల్. వస్త్రంతో నేసిన, అచ్చంగా దారాలతో అల్లేసిన ఎంబ్రాయిడరీ స్టడ్స్, హ్యాంగింగ్స్ ఆన్‌లైన్‌లోనే కాదు, బజార్లోనూ దొరుకుతున్నాయి. కాస్త ఆసక్తి, తీరిక ఉంటే నచ్చింది ఎంచుకోవచ్చు. అలాంటివే ఈ డిజైన్లు.
చెవిదిద్దుల్లో కూడా ఎంబ్రాయిడరీ డిజైన్లు కలవు

Related tags :