Politics

రైతులకి అన్యాయం చేయొద్దు

Janasena Chief Pawan Kalyan Warns Govt To Not Cheat Farmers

రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి ఉంటే విచారించి చర్యలు తీసుకోవాలి అక్రమాల పేరు చెప్పి రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదు అవినీతి ఉందని తేలితే చర్యలు తీసుకోవాలి జగన్ రెడ్డి వైసిపి అధినేత పాలన సాగిస్తున్నారు.. తప్ప.. సీఎం గా భావించడం లేదు ఈ ప్రాంత రైతులు తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టిడిపి కాదు ఈ విషయాన్ని జగన్ రెడ్డి గుర్తుంచుకుని రాజధాని ఇక్కడే ఉండేలా ప్రకటన చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ కు మేం వ్యతిరేకం కాదు.. ఇష్టానుసారంగా చేస్తామంటే ఊరుకోం రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్ షా లను కలుస్తాం ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే ఎంత దూరమైనా పోరాటం చేస్తాం మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితులను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది అమరావతి రాజధాని ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు రాజధాని రైతుల్లో నెలకొన్న ఆందోళన పై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలి తిరుగులేని విజయాన్ని అప్పగించిన జగన్ రెడ్డి ఇంకా ఎందుకో ఆందోళన చెందుతున్నారు వంద రోజుల వరకు మాట్లాడకూడదు అని మేం భావించినా.. ప్రభుత్వం మేము మాట్లాడేలా‌ చేసింది రాజధాని రైతులు భూములిచ్చి, పనులు లేకానేక ఇబ్బందులు పడుతున్నారు 90 రోజుల జగన్ పాలనలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మంచి చేస్తారని సిఎం‌ను‌ చేస్తే… ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదరైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందితంలో భూసేకరణ ను కూడా మేం‌ వ్యతిరేకించాంఇప్పుడు రాజధాని మార్పు ను కూడా వ్యతిరేకిస్తున్నాం.. రైతుల కు జనసేన అండగా ఉంటుంది