ScienceAndTech

ఐఫోన్ లోగుట్టును బట్టబయలు చేసిన గూగుల్

ఐఫోన లోగుట్టును బట్టబయలు చేసిన గూగుల్

ఐఫోన్లను లక్ష్యంగా చేసుకుని రెండేళ్ళ పాటు విచక్షణారహితంగా సాగిన హ్యంకింగ్ ఆపరేషన్ ను గూగుల్ భద్రతా నిపుణులు బయటపెట్టారు. ఫోటోలు, తదితర సమాచారాని తస్కరించేందుకుగానూ హానికర సాఫ్ట్ వేర్ ను చొరబడేలా చేసేందుకు వెబ్ సైట్లను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. గూగుల్ కు చెందిన భద్రతా కార్యాదళం సైబర్ నిపుణులు ప్రాజెక్టు జీరో బ్లాగ్ లో రాసిన పోస్టులో ఈ అంశాలని వివరించారు.