Fashion

గోళ్ల రంగుతో ఫోను కవరు ఫ్యాషన్

Getting Creative With Nail Polish And Phone Covers

ఫోను ఎలాంటిదయినా సరే… దానికి వేసుకునే కవరు కొత్తగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అభిరుచికి తగినట్లుగా రకరకాల ఫోనుకవర్లు ఎంచుకుంటాం కదా. ఇప్పుడు ఎలాగూ సెలవులే కాబట్టి మనమే మనకు నచ్చినట్లుగా ఫోను కవరును డిజైను చేసుకుందాం. పారదర్శకంగా ఉండే ఫోను కవరు తీసుకుని దానిపై గోళ్లరంగులతో నచ్చిన డిజైను వేసేందుకు ప్రయత్నించండి. ఓ పద్ధతి ప్రకారం చుక్కల్లా పెట్టినా చాలు. లేదా రంగుల్ని మేళవించి డిజైనులా కూడా వేసుకోవచ్చు. ప్రయత్నించి చూడండి.

Image result for nail polish on phone covers

Image result for nail polish on phone covers