దయచేసి మీ దేహం పై దయ చూపండి!!
(1) మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు కడుపు భయపడుతుంది.
(2) మీరు 24 గంటల్లో 10 గ్లాసుల నీరు కూడా తాగనప్పుడు మూత్రపిండాలు భయపడతాయి.
(3) మీరు రాత్రి 11 గంటల వరకు నిద్రపోకపోయినా, సూర్యోదయానికి మేల్కొనకపోయినా పిత్తాశయం భయపడుతుంది.
(4) మీరు చల్లని మరియు పాత/దాచిన ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు భయపడుతుంది.
(5) మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు భయపడతాయి.
(6) మీరు బయట పొగ, ధూళి మరియు కలుషిత వాతావరణంలో గాలి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు భయపడతాయి.
(7) మీరు అతిగా వేయించిన ఆహారం, జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు కాలేయం భయపడుతుంది.
(8) మీరు మీ భోజనాన్ని ఎక్కువ ఉప్పు మరియు నూనెలతో తిన్నప్పుడు గుండె భయపడుతుంది.
(9) రుచి కారణంగా మీరు తీపి అధికంగా తింటే క్లోమం భయపడుతుంది.
(10) మీరు చీకటిలో మొబైల్ మరియు కంప్యూటర్ స్క్రీన్ ముందు పనిచేసేటప్పుడు కళ్ళు భయపడతాయి.
(11) మీరు ప్రతికూల ఆలోచనలను(నెగటివ్) ఆలోచిస్తున్నప్పుడు మెదడు భయపడుతుంది.
కనుక,మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి.దయచేసి వాటిని భయపెట్టవద్దు!!
ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో ఉండవు. కొద్దిగా ఉన్నవి చాలా ఖరీదైనవి మరియు మీ శరీరంలో చేర్చితే సర్దుకొనక పోవచ్చు. కాబట్టి మీ శరీర భాగాలను ఆరోగ్యంగా ఉంచండి!!
మీరు ఆరోగ్యంగా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం,యోగా, ధ్యానం మరియు సమాజ సేవ చేయండి!!