ప్రముఖ దర్శకడు మణిరత్నం తన తదుపరి చిత్రంగా తమిళ చరితకు చెందిన సాన్నియన్ సెల్వన్ కధను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఆ చిత్రానికి అమితాబ్ బచ్చన్, మోహన్ బాబు, విక్రం, విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాయ్ వంటి ప్రముఖ తరాలను ఎంపిక చేశారు. తాజాగా ఓ కీలక పాత్రకు కధానాయిక త్రిషను తీసుకుంటున్నట్లు సమచారం.
మణిరత్నంతో అవకాశం
Related tags :