పాతే కొత్త రుచిని అందిస్తోందంటే…ఇదేనేమో! పాతతరం అచ్చం బంగారంతో చేసిన వడ్డాణాల్ని పెట్టుకుని మురిసిపోతే…నవతరం ఫ్యాబ్రిక్ బెల్ట్‌లతో హొయలు పోతున్నారు. మువ్వలు, ముత్యాలు, ఎంబ్రాయిడరీ వంటి హంగులతో చేసిన హాటెస్ట్ డిజైనర్ బెల్ట్‌లను అటు సంప్రదాయ దుస్తుల మీద, ఇటు ఆధునిక వస్త్రధారణపైనా జతచేసి ఆకట్టుకుంటున్నారు.
ఫ్యాబ్రిక్ బెల్టులు ఉండగా…వడ్డాణాలు ఎందుకు దండగ!

Related tags :