DailyDose

నేటి తాజావార్తలు-09/11

Telugu Top Breaking News Today - Sep 11 2019

* ట్రాఫిక్ జరిమానాలు రాష్ట్రాల ఇష్టం అని వెల్లడించిన నితిన్ గడ్కరీ
* ప్రభాస్ తనను చూడటానికి రాకుంటే ఆత్మహత్య చేసుకుంటానని సెల్ టవర్ ఎక్కిన ఓ పిచ్చి అభిమాని
* ఏపీలో వరద బాధిత పరిహారం విడుదల
* భవిష్యత్ తరాలకు కాలుష్య తెలంగాణా ఇస్తార అని ప్రశ్నించిన పవన్
* పాత ఐఫోన్ ధరలు తగ్గాయి
* తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు తీవ్ర అస్వస్థత
* కడ యురేణియం నివేదిక అందుకున్న ముఖ్యమంత్రి జగన్
* మీడియా నా మాటలు వక్రీకరించిందని కేటీఆర్ నాతో మాట్లాడారన్న నాయుని
* పోలవరం అంచనాలు ₹5 కూడా తగ్గించలేరన్న సుజనా
* విక్రం ముక్కలు కాలేదని పేర్కొన్న ఇస్రో
* శ్రీశైలం డ్యాం వద్ద వరద నీటి సందడి. గేట్లు ఎత్తిన అధికారులు.
* ఒక రూపాయి ఇడ్లీ అవ్వకు ఆనంద్ మహీంద్ర స్టవ్ బహుమతి
* * యువత, రైడ్ షేరింగ్‌ల వలనే భారత కార్ల తయారీ రంగం కుదేలయిందని కేంద్రా ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు.