NRI-NRT

తెలంగాణ జాగృతి ఖతర్ బతుకమ్మ పోస్టర్ ఆవిష్కరించిన కవిత

Kavitha Releases Qatar Batukamma Poster-Telangana Jagruthi

అక్టోబర్ 4న ఖతార్ దేశంలోని దోహా నగరంలో ఇండియన్ కల్చరల్ సెంటరులో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల గోడపత్రికను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. జానపద కళాకారులకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది సంబురాలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఖతర్ తెలంగాణ జాగృతి శాఖ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపారు. అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శ్రీధర్ అబ్బాగౌని, అభిలాష్ బండి‌, ప్రశాంత్ పూస, పావని గణేష్ తదితరులు పాల్గొన్నారు.