DailyDose

నేటి తాజావార్తలు-09/12

Telugu Top Breaking News Today - Sep 12 2019

* బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెరాసను వీడేందుకు సిద్ధమని ప్రకటన.
* దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ సమావేశం తీర్మానం.
* సుజానా ప్రశ్నలకు సీఎం సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదన్న బోత్స
* దళిత మహిళా ఎస్సైను దూషించినందుకు నన్నపనేని రాజకుమారిపై మంగళగిరిలో కేసు
* సింధు మేరీ కోంలకు పద్మ పురస్కారాలు.
* అస్సాంలో 13వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్న ONGC
* ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీం ఫైబర్ సేవలు ప్రారంభం
* గృహ హింస కేసులో యువరాజ్ సింగ్‌కు ఊరట
* ఘనంగా ఖైరతాబాద్ గణేశుని నిమజ్జనం
* పేద క్రీడాకారిణికి లోకేశ్ ఆర్థిక సాయం
* చినజీయర్ స్వామిజీకి యాదాద్రిలో 2ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన కేసీఆర్ ప్రభుత్వం
* ₹17లక్షల60వేలు పలికిన బాలాపూర్ లడ్డూ
* మున్సిపల్ విజయమే మా లక్ష్యం అని తెలిపిన కేటీఆర్
* మహిళా ఎంపీకి ట్యాక్సీ డ్రైవర్ వేధింపులు
* వైకాపా పాలనపై జనసేన నివేదిక
* బెంగుళూరు మూన్‌వాక్ వీడియో హక్కులు కొనుక్కున్న మెక్సికో యాడ్ ఏజెన్సీ
* నెల్లూరు జిల్లాలో ఘనంగా రొట్టెల పండుగ