Politics

ఏపీలో కొత్తజిల్లాల ప్రతిపాదన లేదు

No New Districts In Andhra-Confirms Minister Pilli

ఆంధ్రప్రదేశ్‌ త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే ప్రచారం

అయతే దీనిపై క్లారిటీ ఇచ్చారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్…

ప్రస్తుతం కొత్త జిల్లాల ఆలోచన చేయడంలేదు

స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు.

మరోవైపు ఈ నెల 17 తేదీ నుంచి జిల్లాల వారిగా రెవెన్యూ సదస్సులు

ఈ సదస్సులో ఇళ్ల స్థలాల పరిశీలన.

25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు

రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం రూ. 1800 కోట్లు ఖర్చు

డెన్మార్క్ లాంటి దేశాల్లో రీసర్వే విధానాల అధ్యయనానికి అధికారులను పంపించాలని భావిస్తున్నము