* ఆర్ధిక మాద్యం ప్రభావం సెల్ ఫోన్ అమ్మకాల మీద ఘనీయంగా పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సీసన్ కు 20% అమ్మకాలు తగ్గాయి
* డాలరుతో ఈ రూపాయి మారకం విలువ 70.94
* ఆగస్ట్ లో ద్రవ్యోల్భనం 3.21% తగ్గింది
* టయోట సంస్థ కొత్త ఫార్చునర్ ను విడుదల చేసింది. దీని ధర రూ.34 లక్షలు
* దేనా బ్యాంకు ప్రధాన కార్యాలయ భవనాన్ని అమ్మకానికి పెట్టారు. దీని ధర రూ.530 కోట్లుగా నిర్ణయించారు
* హైదరాబాదులో చిట్ భీమా కేంద్రాన్ని ఓ అమెరిక సంస్థ ప్రారంభించింది
* నెలవారీ వాయిదాల పద్దతి పైన మహీంద్రా వాహనాలను అందిస్తునట్టు ఆ సంస్థ ప్రకటించింది
పడిపోయిన సెల్ ఫోన్ అమ్మకాలు-వాణిజ్యం-09/13
Related tags :