అమెరికాలోని తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం (టీడీఎఫ్-TDF) ప్రతినిధులు శుక్రవారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసి అమెరికాలో నిర్వహించే టీడీఎఫ్ 20వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. చిత్రంలో ఎంపీ జె.సంతోష్ కుమార్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శనరెడ్డి, గ్యాదరి కిషోర్, టీడీఎఫ్ ప్రెసిడెంట్ కవిత చల్లా, వైస్ ప్రెసిడెంట్ రవి పల్లా, జయేందర్ తదితరులు ఉన్నారు.
కేసీఆర్‌కు TDF ఆహ్వానం
Related tags :