తిరుపతి దేవాలయం డబ్బు దేశానికి పంచినట్లు దుర్గమ్మ, సింహాచలం డబ్బు ఎందుకు పంచరు.
టీటీడీ బోర్డులో దేశం లో ఉన్న వారందరికీ స్థానం కల్పించారు.
మిగతా ఆలయాల్లో అలాగే ఎందుకు చేయడం లేదు. మా తిరుపతి డబ్బు మా ప్రాంతానికి పంచండి.
ఆంధ్రా వల్లే రాజధానిని రాయలసీమ కు ఇస్తే ఇక్కడి వాడు బంగారు పళ్లెం లో పెట్టి ఆంధ్రకు ఇచ్చాడు.
అమరావతి ఫ్రీ జోన్ చేసి మా ప్రాంతానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి.
రాయలసీమ లో వైఎస్ ప్రారంభించిన గుండ్రేవుల, సిద్దేశ్వరం ప్రాజెక్టులను జగన్ పూర్తి చేయాలి.
రాజధాని నిర్మాణం తాత్కాలిక భవనాలు అన్నారు. జమ్మూకాశ్మీర్, మహారాష్ట్ర లాగా మా ప్రాంతం లో రాజధానిని పెట్టండి