* ఈ నెల 28,29 తేదీలలో బ్యాంకులకు సాధారణ సెలవులు ఉన్నాయి. ఇది కాకుండా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ 26,27 తేదీలలో ఉద్యోగులు సమ్మెకు పిలుపు నిచ్చారు. దీనితో బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి
* బంగారం ధర భారీగా తగ్గింది. నేటి 10 గ్రాముల బంగారం ధర రూ. 37,650
* డాలరు మారకం ధర ఊగిసలాడుతుంది. నేటి మార్కెట్ విలువ రూ.71.03
* బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం
* విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటపట్టింది.గడిచిన ఆర్ధిక సంవత్సరంలో 97 కోట్ల లాభాలను ఆర్జించింది
* అదాని పవర్ సంస్థ తెలంగాణకు 110 మెగావాట్ల విద్యత్ సరఫరాకు అంగీకరించింది
* ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో గడిచిన నెలలో భారత్ నుండి ఎగుమతులు 6% శాతం క్షీణించాయి
* ఆర్ధిక మాంద్యం ప్రభావం పెట్రోల్ , డీజిల్ పైన పడుతుంది. ఘనీయంగా వాటి అమ్మకాలు రోజురోజుకి తగ్గుతున్నాయి
* వచ్చే శుక్రవారం గోవాలో జీఎస్ టీ మండలి సమావేశం జరుగుతుంది. వాహనాలు, బిస్కెట్ల పైన పన్నులను తగ్గించే అవకాశం ఉంది
* వచ్చే 19,20 తేదీలలో హైదరాబాదులో ప్రపంచ ఆశాద నియంత్రణ సంస్థల ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు
బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు:వాణిజ్యం-09/14
Related tags :