పెనమలూరి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు బోడె ప్రసాద్ తన అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం నాడు చికాగోలో ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో ప్రవాసులు తరలివచ్చారు.
చికాగో ప్రవాసులతో బోడె ప్రసాద్ భేటీ
Related tags :