DailyDose

నరసరావుపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్య

Real Estate Businessman Murdered In Narasaraopeta

నరసరావుపేట లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మర్డర్ కలకలం……

పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగంలో గుర్తింపు ఉన్న, తడికమళ్ళ రమేష్ దారుణ హత్య…..

నరసరావుపేట రావిపాడు శివారులో ఆదిత్య రియల్ ఎస్టేట్ వెంచర్ దగ్గర కారులో హత్య చేసి వదిలివెళ్లిన దుండగులు……

మృతదేహం ఉన్న కారు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారం వెంగమాంబ, మల్లికార్జున గా గుర్తించిన పోలీసులు……

వెంగమాంబ మల్లికార్జున మరియు డ్రైవర్ కోటి, తో ఉదయం బయటకు వచ్చినట్లు తెలుస్తుంది…….

ఇక వీరి కోసం పోలీసులు, గాలిస్తున్నట్లు తెలుస్తుంది, వ్యాపార లావాదేవీలు, చావుకి కారణమా, అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…….

ఇక రంగంలోకి దిగిన, పోలీసులు నిందితుల కోసం గాలింపు, కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు….