* ఆర్ధిక మాంద్యం నేపధ్యంలో వివిధ దేశాలకు జరిగే ఎగుమతులకు పన్ను రాయితీ ఇస్తున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు
* గృహనిర్మాణాలకు స్థిరాస్తి రంగానికి విరివిగా రుణాలు మంజూరు చేస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి ప్రటించారు
* భారత్ లో బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఘననీయంగా పెరుగుతుంది
* నూతనంగా విలీనం అవుతున్న బ్యాంకుల కార్యాకలాపాలు వచ్చే ఏప్రిల్ 1 నుండి ప్రారంభం కానున్నాయి
* బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూకు బ్యాడ్మింటన్ సంఘ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీ నాద్ bmw కారును బహూకరించారు
* దసరా, దీపావళి పండుగలు వస్తున్న సందర్భంగా వివిధ కార్ల కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి
* నేటి డాలరు ధర రూ.71.03
* నేటి బంగారం ధర 10 గ్రాములు రూ. 38,700
* నేటి వెండి కిలో ధర రూ.48,760
ఊపందుకోనున్న ఎగుమతులు:వాణిజ్యం-09/15
Related tags :