దోసకాయలు పోషకాల ఘనులు…నీరు పుష్కలంగా ఉండే వీటిని కూరగానే కాదు, చిరుతిల్లుగానూ తీసుకోవచ్చు. ఒక మాదిరి దోసకాయ ముక్క తిన్నా చాలు. మనకు రూజుకు అవసరమైన విటమిన్ కె మోతాదులో 14% నుంచి 19% వరకు అందుతుంది. దీనికి తోడూ బి విటమిన్లు, విటమిన్ సి సైతం దక్కుతాయి. పైగా రాగి, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి
ఇవాళ ఒక పావుకిలో దోసకాయ తినేయండి
Related tags :