* కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లి లో వర్గాన్ని తయారు చేసింది ఎవరు..? ఇప్పుడు కోడెల మృతదేహం వద్ద కూర్చుని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్‌ని కూడా ఇలానే క్షోభకు గురి చేసి చంపించి తరువాత శవం వద్ద మొసలి కన్నీరు కార్చారు. కోడెలను ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఈ 3 నెలల్లో ఎప్పుడయినా చంద్రబాబు మాట్లాడారా..? ఆయనకు మద్దతుగా ఎవ్వరిని మాట్లాడనివ్వ లేదు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి’ అని కొడాలి నాని అన్నారు.
* ఆరంభించిన మూడేళ్లల్లో టాప్ 100లోకి దూసుకొచ్చిన జియో
* 30 ఏళ్ల కిందట జరిగిన రెండు హత్యలను ప్రచురించినందుకు ద సన్ పత్రికపై విరుచుకుపడిన క్రికెట్ క్రీడాకారుడు బెన్ స్టోక్స్
* రజమండ్రి జైల్లో కమల్ శంకర్
* పీవీ సింధుతో పెళ్లి చేయమని చెన్నైకు చెందిన 70ఏళ్ల వృద్ధుడు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాడు
* తెలంగాణాలో నలుగురు ఐపీఎస్‌ల బదిలీ
* మహానంది ఆలయం జలదిగ్బంధనం
* బుధవారం కోడెల అంత్యక్రియలు. కొడుకు శివరాం కెన్యా నుండి వచ్చారు.
* శివసేనలోకి నటి ఊర్మిళ
* కోటి రూపాయిలు పలికిన మోడి జ్ఞాపికలు
* తన జన్మదినోత్సవం సందర్భంగా తల్లి ఆశీర్వచనం తీసుకున్న మోడీ
కోడెల కాల్‌డేటాపై విచారణ-తాజావార్తలు-09/17
Related tags :