NRI-NRT

కోడెలకు షార్లెట్ ప్రవాసుల నివాళి

కోడెలకు షార్లెట్ ప్రవాసుల నివాళి-Charlotte Telugu NRIs Offers Tribute To Kodela

ఏపీ మాజీ స్పీకర్ కోడెల మృతి పట్ల నార్త్ కరోలినా రాష్టంలోని షార్లెట్ ప్రవాసాంధ్రులు తమ సంతాపాన్ని తెలిపారు. బుధవారం సాయంత్రం షార్లెట్ నగరంలోని ఆర్ద్రీ చేస్ క్లబ్ హౌస్ లో కోడెల సంతాపసభలో పాల్గొని నివాళులు అర్పించారు. పార్టీకి, రాష్ట్రానికి ఆయన సేవలు ఎనలేనివి అని కొనియాడారు.