‘‘మనం ఏం ఆలోచిస్తున్నామో, ఎలా ఉంటామో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’’ అని అన్నారు నాయిక రకుల్ ప్రీత్‌సింగ్. ఓ వైపు ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లు, మరోవైపు షూటింగ్‌లతో బిజీగా ఉండే రకుల్ ఈ మధ్య స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ ‘‘నేను ఎలాంటి స్టైల్‌ను అనుసరిస్తానో ఎప్పుడూ నోరు తెరిచి చెప్పను. కానీ ట్రెండ్‌లో ఉంటాను. నేను ధరించే దుస్తులను బట్టి, నా స్టైల్ ఏంటో అర్థం కావాలని అనుకుంటాను’’ అని చెప్పారు.
దుస్తులే మాట్లాడతాయి

Related tags :