* కార్పొరేట్ సంస్థలపై పన్ను తగ్గించిన తర్వాత స్టాక్ మార్కెట్లు దూకుడుమీదున్నాయి. ఇవాళ కూడా సెన్సెక్స్ దుమ్మురేపింది. ట్రేడింగ్‌లో 1075 పాయింట్లు దూసుకువెళ్లిన సెన్సెక్స్ 39 వేల 90 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ట్రేడింగ్‌లో జోరు ప్రదర్శించింది. 326 పాయింట్ల ఆధిక్యం సాధించిన నిఫ్టీ 11 వేల 600 వద్ద ట్రేడింగ్‌ను నిలిపేసింది.
భారీ లాభాలు చవిచూసిన స్టాక్‌మార్కెట్లు-వాణిజ్యం-09/23
Related tags :