ఏపీ మాజీ స్పీకర్ డా.కోడెల శివప్రసాద్, మాజీ తెదేపా ఎంపీ నారిమల్లి శివప్రసాద్‌లకు ఫిలడెల్ఫియా ప్రవాసులు ఘనంగా నివాళులు అర్పించారు. డాయిల్స్‌టౌన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని మౌనం పాటించిన అనంతరం నివాళులు అర్పించారు. శివప్రసాద్‌లు ఇరువురు రాష్ట్రాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు.
కోడెలకు ఫిలడెల్ఫియాలో ఘన నివాళి

Related tags :